- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంజాన్ వేళ ఓ ముస్లిం కుటుంబంలో విషాదం
by Shyam |
<p>దిశ, నల్లగొండ: యాదాద్రి-భువనగిరి జిల్లా బీఎన్ తిమ్మాపూర్‌లో రంజాన్ వేళ ఓ ముస్లిం కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ సల్మాన్ మృతిచెందాడు. బీబీనగర్ ఎయిమ్స్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సల్మాన్… ఆదివారం సాయంత్రం విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి తిరుగు పయనమయ్యాడు. ఈ క్రమంలో మన్నేవారిపంపు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీ కొట్టడం వల్ల అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతను […]</p>

X
దిశ, నల్లగొండ: యాదాద్రి-భువనగిరి జిల్లా బీఎన్ తిమ్మాపూర్‌లో రంజాన్ వేళ ఓ ముస్లిం కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ సల్మాన్ మృతిచెందాడు. బీబీనగర్ ఎయిమ్స్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సల్మాన్… ఆదివారం సాయంత్రం విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి తిరుగు పయనమయ్యాడు. ఈ క్రమంలో మన్నేవారిపంపు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీ కొట్టడం వల్ల అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






