- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పశువుల పాకకు నిప్పు.. మూడు గేదెలు సజీవదహనం
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. హుడాకాలనీలోని పశువుల పాకకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. పశువుల పాకలో నిద్రిస్తున్న మూడు గేదెలు, మూడు లేగదూడలు సజీవ దహనమయ్యాయి. గేదెలు మృతి చెందడంతో ప్రేమ్ అనే రైతు కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. హుడాకాలనీలోని పశువుల పాకకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. పశువుల పాకలో నిద్రిస్తున్న మూడు గేదెలు, మూడు లేగదూడలు సజీవ దహనమయ్యాయి. గేదెలు మృతి చెందడంతో ప్రేమ్ అనే రైతు కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






