- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రేటర్‌లో 90 మందితో టీడీపీ తొలి జాబితా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 90 మందితో కూడిన తొలి జాబితాను గురువారం ప్రకటించింది. అయితే తొలి జాబితాలో టీఆర్ఎస్ భారీగా 105 డివిజన్‌లకు అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ 21, కాంగ్రెస్ 29 డివిజన్‌లకు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, టీడీపీ పార్టీ మాత్రం ఏకంగా 90 డివిజన్‌లకు అభ్యర్థులను ఖరారు చేస్తూ తొలి జాబితాను ప్రకటించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 90 మందితో కూడిన తొలి జాబితాను గురువారం ప్రకటించింది. అయితే తొలి జాబితాలో టీఆర్ఎస్ భారీగా 105 డివిజన్‌లకు అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ 21, కాంగ్రెస్ 29 డివిజన్‌లకు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, టీడీపీ పార్టీ మాత్రం ఏకంగా 90 డివిజన్‌లకు అభ్యర్థులను ఖరారు చేస్తూ తొలి జాబితాను ప్రకటించింది.
Next Story






