- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీకా కావాలా ?.. అయితే సిరంజి తెచ్చుకోండి
by Shyam |
<p>దిశ, వనస్థలిపురం: కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఎవరికి వారే సిరంజీలు తెచ్చుకునే దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని కాంగ్రెస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు కుట్ల నరసింహ యాదవ్ విమర్శించారు. డివిజన్ లోని యశోద నగర్ లో టీకా ప్రత్యేక డ్రైవ్ ను సందర్శించారు. ఆ సమయంలో వ్యాక్సిన్ వేసుకుంటున్న వ్యక్తుల చేతుల్లో సిరంజీలు కనిపించాయి. అది గమనించి ఎందుకలా పట్టుకున్నట్లు ప్రశ్నించారు. దాంతో అక్కడున్న వైద్య సిబ్బంది సిరంజీలు అయిపోయాయి అందుకోసం ఎవరికి వాళ్లు తెచ్చుకోవాలని చెప్పామన్నారు.</p>

X
దిశ, వనస్థలిపురం: కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఎవరికి వారే సిరంజీలు తెచ్చుకునే దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని కాంగ్రెస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు కుట్ల నరసింహ యాదవ్ విమర్శించారు. డివిజన్ లోని యశోద నగర్ లో టీకా ప్రత్యేక డ్రైవ్ ను సందర్శించారు. ఆ సమయంలో వ్యాక్సిన్ వేసుకుంటున్న వ్యక్తుల చేతుల్లో సిరంజీలు కనిపించాయి. అది గమనించి ఎందుకలా పట్టుకున్నట్లు ప్రశ్నించారు. దాంతో అక్కడున్న వైద్య సిబ్బంది సిరంజీలు అయిపోయాయి అందుకోసం ఎవరికి వాళ్లు తెచ్చుకోవాలని చెప్పామన్నారు.

Next Story






