- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సచివాలయాన్ని కోవిడ్-19 ఆసుపత్రిగా మార్చాలి’
by Shyam |
<p>హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా అనుమానితులను, పాజిటివ్ రిపోర్టు వచ్చిన కేసులను ఒకే దగ్గర పెట్టడం చాలా ప్రమాదకరం అని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. ఖాళీగా ఉన్న సచివాలాయాన్ని కోవిడ్-19 ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేశారు. అన్ని ఆసుపత్రుల్లో ఓపీని పునరుద్ధరించాలని అన్నారు. నష్టాల్లో ఉన్న ఆసుపత్రులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే చెల్లించాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. Tags : MLA Akbaruddin Owaisi, covid-19, hospital, […]</p>

X
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా అనుమానితులను, పాజిటివ్ రిపోర్టు వచ్చిన కేసులను ఒకే దగ్గర పెట్టడం చాలా ప్రమాదకరం అని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. ఖాళీగా ఉన్న సచివాలాయాన్ని కోవిడ్-19 ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేశారు. అన్ని ఆసుపత్రుల్లో ఓపీని పునరుద్ధరించాలని అన్నారు. నష్టాల్లో ఉన్న ఆసుపత్రులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే చెల్లించాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.
Tags : MLA Akbaruddin Owaisi, covid-19, hospital, ghandi hospital, arogya sree
Next Story






