- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో డోసు వ్యాక్సిన్ వారికి ఉచితం.. కేంద్రం కీలక ప్రకటన
<p>న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 30, అంత కన్నా ముందు ప్రైవేట్ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో మొదటి వ్యాక్సిన్ డోసు తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, 45 ఏండ్లకు పైబడిన ప్రయారిటీ గ్రూపు వారు రెండో వ్యాక్సిన్ డోసును గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఉచితంగా పొందవచ్చునని తెలిపింది. అంతే కాకుండా ఆ ప్రయారిటీ గ్రూపు వారు వారికి నచ్చినట్టుగా ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్లలో అక్కడ నిర్దేశించిన రేట్ల […]</p>

X
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 30, అంత కన్నా ముందు ప్రైవేట్ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో మొదటి వ్యాక్సిన్ డోసు తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, 45 ఏండ్లకు పైబడిన ప్రయారిటీ గ్రూపు వారు రెండో వ్యాక్సిన్ డోసును గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఉచితంగా పొందవచ్చునని తెలిపింది. అంతే కాకుండా ఆ ప్రయారిటీ గ్రూపు వారు వారికి నచ్చినట్టుగా ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్లలో అక్కడ నిర్దేశించిన రేట్ల ప్రకారం ధర చెల్లించి వ్యాక్సిన్ రెండో డోసును వేయించుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. వ్యాక్సిన్ రెండో డోసు విషయాన్ని వారి ఇష్టం మేరకు వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అజ్థాని ఆదివారం ఓ ప్రకటన తెలిపారు.
Next Story






