- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెదక్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ లిస్ట్ విడుదల.. ఎవరెవరున్నారంటే ?
<p>దిశ, మెదక్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు ఓటు హక్కు కల్పించారు. మెదక్ ఉమ్మడి జిల్లాలో 13 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హరీష్ విడుదల చేశారు. సీఎం కేసీఆర్ తో పాటు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తూర్పు […]</p>

X
దిశ, మెదక్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు ఓటు హక్కు కల్పించారు. మెదక్ ఉమ్మడి జిల్లాలో 13 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హరీష్ విడుదల చేశారు.
సీఎం కేసీఆర్ తో పాటు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి, యం,రఘు నందన్ రావ్, ఎంపీ లు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు పార్క్ హుస్సేన్, తాటిపత్రి జీవన్ రెడ్డి లు ఎక్స్ అఫీషియో సభ్యులు గా ఉన్నారు.

Next Story






