- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోం మంత్రి మహమూద్ అలీకి బాసర ప్రసాదం.. ఎందుకంటే
<p>దిశ,బాసర: తెలంగాణ హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ ని బాసర మండల నాయకులు, ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. బాసర మండల కేంద్రంలోని ఖబ్రస్తాన్ (స్మశాన వాటిక) కొరకు 13 లక్షల నిధులు మంజూరు చేసినందుకు గాను హోం మంత్రిని కలిశామని వారు తెలిపారు. అనంతరం నిధులు మంజూరుకు కృషి చేసిన హోం మంత్రి ని శాలువాతో సన్మానించి, బాసర సరస్వతి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. మంత్రిని కలిసిన వారిలో […]</p>

X
దిశ,బాసర: తెలంగాణ హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ ని బాసర మండల నాయకులు, ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. బాసర మండల కేంద్రంలోని ఖబ్రస్తాన్ (స్మశాన వాటిక) కొరకు 13 లక్షల నిధులు మంజూరు చేసినందుకు గాను హోం మంత్రిని కలిశామని వారు తెలిపారు. అనంతరం నిధులు మంజూరుకు కృషి చేసిన హోం మంత్రి ని శాలువాతో సన్మానించి, బాసర సరస్వతి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. మంత్రిని కలిసిన వారిలో తెరాస బాసర మండల మైనారిటీ అధ్యక్షుడు షానవాజ్, నాయకులు ఫాసియుద్ధిన్, ఖలీల్, సయ్యద్ లతీఫ్, ఫరీద్ ఉన్నారు.
Next Story






