- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్ పాదయాత్ర పేరు ఫిక్స్
<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టే పాదయాత్రకు పేరు ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ పాదయాత్రకు ‘తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర’గా నామకరణం చేశారు. ఈ నెల 24 నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక అంశాన్ని గాలికి వదిలేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆ సెగ్మెంట్లో పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టే పాదయాత్రకు పేరు ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ పాదయాత్రకు ‘తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర’గా నామకరణం చేశారు. ఈ నెల 24 నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక అంశాన్ని గాలికి వదిలేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆ సెగ్మెంట్లో పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించనున్నారు. దీన్ని పార్టీ ఇంకా ఖరారు చేయడం లేదు. ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తే అక్కడ పాదయాత్రకు ఈసీ అనుమతి ఇస్తుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Next Story






