- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూతురుని మేడపై నుంచి విసిరేసిన తల్లి..ఆ తర్వాత..
<p>దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గన్నవరంలో దంపతుల మధ్య నెలకొన్న వివాదం ప్రమాదానికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే దంపతుల మధ్య నిత్యం గొడవలు పెట్టుకునేవారు. మంగళవారం కూడా భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. భర్త దుర్భాషలాడటంతో భార్య తట్టుకోలేకపోయింది. కోపంతో నాలుగేళ్ల కూతురిని మేడపైకి తీసుకెళ్లి విసిరేసింది. అనంతరం ఆమె కూడా మేడపై నుంచి దూకేసింది. పెద్దగా శబ్ధం రావడంతో స్థానికులు చుట్టుముట్టారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గన్నవరంలో దంపతుల మధ్య నెలకొన్న వివాదం ప్రమాదానికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే దంపతుల మధ్య నిత్యం గొడవలు పెట్టుకునేవారు. మంగళవారం కూడా భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. భర్త దుర్భాషలాడటంతో భార్య తట్టుకోలేకపోయింది. కోపంతో నాలుగేళ్ల కూతురిని మేడపైకి తీసుకెళ్లి విసిరేసింది. అనంతరం ఆమె కూడా మేడపై నుంచి దూకేసింది. పెద్దగా శబ్ధం రావడంతో స్థానికులు చుట్టుముట్టారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
Next Story






