- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడుకును హత్య చేసిన తల్లి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వ్యసనాలకు బానిసై, తరచూ డబ్బు కావాలని వేధిస్తున్న కొడుకుని ఓ తల్లి హత్య చేసింది. ఈ ఘటన మారకవలసలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వ్యసనాలకు బానిసై, తరచూ డబ్బు కావాలని వేధిస్తున్న కొడుకుని ఓ తల్లి హత్య చేసింది. ఈ ఘటన మారకవలసలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






