- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుమారుడు మృతి.. ఆగిన తల్లి గుండె
<p>దిశ, రాజేంద్రనగర్: కరోనా ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతోంది. ఎన్నో కుటుంబాలు తమ మిత్రులను, కుటుంబ సభ్యులను కోల్పోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ననాజీపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొడుకు మాణిక్యం గౌడ్ మృతి చెందాడు. కొడుకు మృతిని తట్టుకోలేక గుండెపోటుతో తల్లి జంగమ్మ(70) మృతి చెందింది. ఈ ఘటన అందరినీ స్థానికంగా కలిచివేస్తోంది.</p>

X
దిశ, రాజేంద్రనగర్: కరోనా ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతోంది. ఎన్నో కుటుంబాలు తమ మిత్రులను, కుటుంబ సభ్యులను కోల్పోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ననాజీపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొడుకు మాణిక్యం గౌడ్ మృతి చెందాడు.
కొడుకు మృతిని తట్టుకోలేక గుండెపోటుతో తల్లి జంగమ్మ(70) మృతి చెందింది. ఈ ఘటన అందరినీ స్థానికంగా కలిచివేస్తోంది.
Next Story






