- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాది ప్రజల పార్టీ :ఎమ్మెల్యే సండ్ర
<p>దిశ(వేంసూర్): వేంసూర్ మండలం వెంకటాపురం గ్రామంలో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో తెరాస పార్టీ మండల అధ్యక్షునిగా పాలా వెంకట రెడ్డి , ప్రధాన కార్యదర్శి గా కంటే వెంకటేశ్వరరావు, మండల ఎస్సి సెల్ అధ్యక్షునిగా రావూరి శ్రీను, ఎస్టీ సెల్ అధ్యక్షునిగా మూడు రాందాస్ ,బిసి సెల్ […]</p>

X
దిశ(వేంసూర్): వేంసూర్ మండలం వెంకటాపురం గ్రామంలో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో తెరాస పార్టీ మండల అధ్యక్షునిగా పాలా వెంకట రెడ్డి , ప్రధాన కార్యదర్శి గా కంటే వెంకటేశ్వరరావు, మండల ఎస్సి సెల్ అధ్యక్షునిగా రావూరి శ్రీను, ఎస్టీ సెల్ అధ్యక్షునిగా మూడు రాందాస్ ,బిసి సెల్ అధ్యక్షునిగా పదిలం సాయి బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఎమ్మెల్యే సండ్ర నూతన కమిటీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇది ప్రజల పార్టీ అని , ప్రతి కార్యకర్తతో సమన్వయం పాటిస్తూ గ్రామ స్థాయి లో పార్టీని అభివృద్ధి పరచాలని, కమిటీ లోని ప్రతి ఒక్కరు ప్రజల కోసం కష్టపడి పనిచేసి పార్టీకి మంచిపేరు తీసుకు రావాలని అన్నారు.
- Tags
- mla sandra
Next Story






