- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరు జీజీహెచ్‌కి మంత్రి రూ. కోటి విరాళం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఎవరైనా గుళ్లూ గోపురాలకు భూరి దానాలు ఇస్తుంటారు. కానీ గృహ నిర్మాణశాఖ మంత్రి రంగనాధరాజు మాత్రం గుంటూరు సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి రూ.కోటి విరాళం ప్రకటించారు. పేద ప్రజలకు ఆ ఆసుపత్రి అందిస్తోన్న సేవలను మంత్రి కొనియాడారు. జీజీహెచ్ 9 జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఆ ఆసుపత్రిలో రోగులతో పాటు వచ్చే సహాయకులకూ రెండు పూటల భోజనం పెట్టేందుకు తనవంతు సాయం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కరోనా బాధితులకు జీజీహెచ్అందిస్తున్న […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఎవరైనా గుళ్లూ గోపురాలకు భూరి దానాలు ఇస్తుంటారు. కానీ గృహ నిర్మాణశాఖ మంత్రి రంగనాధరాజు మాత్రం గుంటూరు సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి రూ.కోటి విరాళం ప్రకటించారు. పేద ప్రజలకు ఆ ఆసుపత్రి అందిస్తోన్న సేవలను మంత్రి కొనియాడారు. జీజీహెచ్ 9 జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఆ ఆసుపత్రిలో రోగులతో పాటు వచ్చే సహాయకులకూ రెండు పూటల భోజనం పెట్టేందుకు తనవంతు సాయం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కరోనా బాధితులకు జీజీహెచ్అందిస్తున్న సేవలకు సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని మంత్రి సూచించారు.
Next Story






