- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్కే మృతిపై వీడిన సస్పెన్స్.. మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన
<p>దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మృతిపై సస్పెన్స్‌కు తెరపడింది. కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్(63) అలియాస్ రామకృష్ణ(ఆర్కే) అనారోగ్యంతో అక్టోబర్ 14న ఉదయం 6 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అకస్మాత్తుగా కిడ్నీలు సమస్య మొదలై, వెంటనే డయాలసిస్ ట్రీట్‌మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, దాంతోపాటు ఇతర సమస్యలు తలెత్తి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మృతిపై సస్పెన్స్‌కు తెరపడింది. కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్(63) అలియాస్ రామకృష్ణ(ఆర్కే) అనారోగ్యంతో అక్టోబర్ 14న ఉదయం 6 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అకస్మాత్తుగా కిడ్నీలు సమస్య మొదలై, వెంటనే డయాలసిస్ ట్రీట్‌మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, దాంతోపాటు ఇతర సమస్యలు తలెత్తి అమరుడు అయ్యాడని ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story






