- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ, బైక్ ఢీ.. ఒకరి మృతి
by Nalla Sampath Reddy |
<p>దిశ, మేడ్చల్: పట్టణంలోని క్లాసిక్ ఢాబా సమీపంలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్రగాలయయ్యాయి. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువకులు గురించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు. గాయపడిన యువకులను ఆసుపత్రికి తరలించగా ఒకరు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరొక యువకుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, మేడ్చల్: పట్టణంలోని క్లాసిక్ ఢాబా సమీపంలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్రగాలయయ్యాయి. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువకులు గురించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు. గాయపడిన యువకులను ఆసుపత్రికి తరలించగా ఒకరు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరొక యువకుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






