లాక్‌డౌన్ ముగింపు గడువు నేడే

by Shamantha N |

<p>కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడకక్కడా దేశం మొత్తం తక్షణమే చేయాల్సిన పనులు సైతం వాయిదా వేసుకుని ఇంటికే పరిమితమయ్యాయి. దీంతో ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ లాక్‌డౌన్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు దేశంలోని అన్ని రాష్ర్టాలు ఇప్పటికే ఈ నెల 30వరకూ లాక్‌డౌన్‌ను [&hellip;]</p>

లాక్‌డౌన్ ముగింపు గడువు నేడే
X

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడకక్కడా దేశం మొత్తం తక్షణమే చేయాల్సిన పనులు సైతం వాయిదా వేసుకుని ఇంటికే పరిమితమయ్యాయి. దీంతో ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ లాక్‌డౌన్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు దేశంలోని అన్ని రాష్ర్టాలు ఇప్పటికే ఈ నెల 30వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించాయి.

Tags : lockdown, deadline, today, pm modi, corona virus

Next Story