- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగ్జీవన్‌రాం జీవితం స్ఫూర్తిదాయకం
by Shyam |
<p>దిశ, మెదక్: అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రాం చేసిన పోరాటం మరువలేనిదని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో జగ్జీవన్ రాం విగ్రహానికి కలెక్టర్ నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. tag; jagjivan ram jayanthi, medak collector, ts news</p>

X
దిశ, మెదక్: అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రాం చేసిన పోరాటం మరువలేనిదని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో జగ్జీవన్ రాం విగ్రహానికి కలెక్టర్ నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
tag; jagjivan ram jayanthi, medak collector, ts news
Next Story






