- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒలింపిక్స్: స్పెయిన్‌పై భారత హాకీ జట్టు ఘన విజయం
<p>దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు సత్తా చాటుతోంది. స్పెయిన్‌పై భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. పూల్ ఏ మూడో మ్యాచ్‌లో స్పెయిన్‌పై 3-0 తేడాతో గెలుపొందారు. మ్యాచ్ ఆరంభం నుంచి భారత హాకీ జట్టు ఆధిపత్యం చెలాయించింది. తొలి క్వార్టర్‌లోనే భారత హాకీ జట్టు రెండో గోల్స్ చేయగా.. నాలుగో క్వార్టర్‌లో మూడో గోల్ చేసింది. రెండు గోల్స్‌తో రూపిందర్ పాల్ సింగ్ అదరగొట్టారు. పూల్ ఏలో భారత్ రెండో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు సత్తా చాటుతోంది. స్పెయిన్‌పై భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. పూల్ ఏ మూడో మ్యాచ్‌లో స్పెయిన్‌పై 3-0 తేడాతో గెలుపొందారు. మ్యాచ్ ఆరంభం నుంచి భారత హాకీ జట్టు ఆధిపత్యం చెలాయించింది. తొలి క్వార్టర్‌లోనే భారత హాకీ జట్టు రెండో గోల్స్ చేయగా.. నాలుగో క్వార్టర్‌లో మూడో గోల్ చేసింది. రెండు గోల్స్‌తో రూపిందర్ పాల్ సింగ్ అదరగొట్టారు. పూల్ ఏలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది.
Next Story






