- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా-తాలిబాన్లు.. చారిత్రాత్మక ఒప్పందం
by B.Srinivas |
<p>ఖతార్: తాలిబాన్లు, అమెరికా మధ్య శనివారం చారిత్రక ఒప్పందం జరిగింది. ఖతార్‌లోని దోహాలో శాంతి ఒప్పందంపై తాలిబన్, అమెరికా ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా పూర్తిగా బలగాలను ఉపసంహరించుకోనుంది. 2001 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో 2,400 మంది సైనికులను అమెరికా కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా, 30 దేశాల ప్రతినిధులతో పాటు.. భారత రాయబారి కుమారన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.</p>

X
ఖతార్: తాలిబాన్లు, అమెరికా మధ్య శనివారం చారిత్రక ఒప్పందం జరిగింది. ఖతార్‌లోని దోహాలో శాంతి ఒప్పందంపై తాలిబన్, అమెరికా ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా పూర్తిగా బలగాలను ఉపసంహరించుకోనుంది. 2001 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో 2,400 మంది సైనికులను అమెరికా కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా, 30 దేశాల ప్రతినిధులతో పాటు.. భారత రాయబారి కుమారన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Next Story






