- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే 5 రోజుల్లో జాగ్రత్తగా ఉండండి.. ఎందుకంటే..?
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: వచ్చే 5 రోజులపాటు మీరు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం రామగుండంలో రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదవుతున్నాయి. ఇలా గత నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బతో పలువురు మృతిచెందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం వాతావరణ శాఖ ప్రజలకు పలు సూచనలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: వచ్చే 5 రోజులపాటు మీరు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం రామగుండంలో రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదవుతున్నాయి. ఇలా గత నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బతో పలువురు మృతిచెందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం వాతావరణ శాఖ ప్రజలకు పలు సూచనలు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటదని, రానున్న 5 రోజుల్లో గరిష్ట స్థాయిలో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, వడ గాలులు వీచే అవకాశముందని, ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Next Story






