- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడుపులో తల ఇరుక్కుపోయి..
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: కడుపులో తల ఇరుక్కుపోయి శిశువు మృతి చెందిన దారుణ ఘటన మంగళవారం కర్నూలు జిల్లాలో చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. జిల్లాకు చెందిన ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. కాన్పు చేసే క్రమంలో వైద్యులు శిశువును బయటకు లాగగా, మొండెం ఊడిపోయి, తల కడుపులోనే ఇరుక్కుపోయింది. దీంతో మహిళను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా, ఆపరేషన్ చేసి తలను బయటకు తీశారు. అయితే, శిశువు మృతికి నంద్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులే […]</p>

X
అమరావతి: కడుపులో తల ఇరుక్కుపోయి శిశువు మృతి చెందిన దారుణ ఘటన మంగళవారం కర్నూలు జిల్లాలో చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. జిల్లాకు చెందిన ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. కాన్పు చేసే క్రమంలో వైద్యులు శిశువును బయటకు లాగగా, మొండెం ఊడిపోయి, తల కడుపులోనే ఇరుక్కుపోయింది. దీంతో మహిళను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా, ఆపరేషన్ చేసి తలను బయటకు తీశారు. అయితే, శిశువు మృతికి నంద్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులే కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags : head, stuck, stomach, baby, dead, karnool, docter, Pregnant
Next Story






