- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుకు వడ్డీ విడుదల
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని సాగునీటిపారుదల శాఖ ప్రాజెక్టులకు తీసుకున్న అప్పుకు వడ్డీ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం నాబార్డు దగ్గర అప్పు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ అప్పుకు వడ్డీ చెల్లించేందుకు బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించామని, ప్రస్తుతం అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు వడ్డీ కింద రూ. 52.75 కోట్లు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వడ్డీ సొమ్మును నాబార్డు ఖాతాకు […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని సాగునీటిపారుదల శాఖ ప్రాజెక్టులకు తీసుకున్న అప్పుకు వడ్డీ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం నాబార్డు దగ్గర అప్పు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ అప్పుకు వడ్డీ చెల్లించేందుకు బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించామని, ప్రస్తుతం అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు వడ్డీ కింద రూ. 52.75 కోట్లు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వడ్డీ సొమ్మును నాబార్డు ఖాతాకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.
Next Story






