- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెలలు నిండక ముందే బాలిక ప్రసవం
<p>దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరిట బాలికకు మాయ మాటలు చెప్పిన ఓ యువకుడు బాలికను గర్భవతిని చేశాడు. ఇదే క్రమంలో బాలిక నెలలు నిండకముందే ప్రసవించడంతో బాలికతో పాటు శిశవు కూడా మరణించింది. అయితే బాలికకు సొంత తల్లి వైద్యం చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన రెండ్రోజు క్రితం జరగ్గా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాలను పాతిపెట్టారు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు మృత దేహాలను బయటకు వెలికి తీశారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరిట బాలికకు మాయ మాటలు చెప్పిన ఓ యువకుడు బాలికను గర్భవతిని చేశాడు. ఇదే క్రమంలో బాలిక నెలలు నిండకముందే ప్రసవించడంతో బాలికతో పాటు శిశవు కూడా మరణించింది. అయితే బాలికకు సొంత తల్లి వైద్యం చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన రెండ్రోజు క్రితం జరగ్గా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాలను పాతిపెట్టారు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు మృత దేహాలను బయటకు వెలికి తీశారు. ప్రేమ పేరిట బాలికను మోసం చేసి, మృతికి కారణమైన యువకుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






