- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైభవంగా విగ్రహ ప్రతిష్ట.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దొంతి
<p>దిశ, నెక్కొండ: మండలంలోని గుండ్రపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహా గణాధిపతి, నాగేంద్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సంతాన నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, నాయకులు పెండ్యాల హరిప్రసాద్, రావుల మహిపాల్ రెడ్డి, కొల్లి […]</p>

X
దిశ, నెక్కొండ: మండలంలోని గుండ్రపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహా గణాధిపతి, నాగేంద్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సంతాన నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, నాయకులు పెండ్యాల హరిప్రసాద్, రావుల మహిపాల్ రెడ్డి, కొల్లి సుబ్బారెడ్డి కొమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






