- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరింత ఆక్సిజన్ వచ్చేసింది..
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా పేషెంట్ల కోసం మరింత ఆక్సిజన్ వచ్చింది. ఇప్పటికే ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా ఒడిశా నుంచి దాదాపు 200 మెట్రిక్టన్నుల ఆక్సిజన్ వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో 9 ట్యాంకర్లు ప్రభుత్వాస్పత్రులకు, ఒక ట్యాంకర్ను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం రాష్ట్రానికి తొలి ఆక్సిజన్ రైలు చేరుకుంది. ఒడిశాలోని అంగూల్ రైల్వే స్టేషన్ నుంచి ఐదు ట్యాంకర్లతో శనివారం బయటలుదేరిన ఆక్సిజన్ నేడు మధ్యాహ్నం 12 గంటల […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా పేషెంట్ల కోసం మరింత ఆక్సిజన్ వచ్చింది. ఇప్పటికే ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా ఒడిశా నుంచి దాదాపు 200 మెట్రిక్టన్నుల ఆక్సిజన్ వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో 9 ట్యాంకర్లు ప్రభుత్వాస్పత్రులకు, ఒక ట్యాంకర్ను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం రాష్ట్రానికి తొలి ఆక్సిజన్ రైలు చేరుకుంది. ఒడిశాలోని అంగూల్ రైల్వే స్టేషన్ నుంచి ఐదు ట్యాంకర్లతో శనివారం బయటలుదేరిన ఆక్సిజన్ నేడు మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్కు చేరింది. మొత్తం 63.6 మెట్రిక్టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి చేరింది. మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో ఆక్సిజన్కొరత లేనట్టే. అంతేకాకుండా ఆదివారం రాత్రి మరికొన్ని ట్యాంకర్లతో ఒడిశాకు మరో రైలు బయలుదేరుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
Next Story






