- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కొందరు దీనిని పిచ్చి అంటారు.. మేం మాత్రం ప్రేమ అంటాం’
<p>దిశ,వెబ్ డెస్క్: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం రాధే శ్యామ్ నుంచి మరో అందమైన పోస్టర్ ని చిత్రబృదం విడుదల చేసింది. ప్రభాస్, పూజ హెగ్డే ప్రేమ మైకంలో ఉన్నట్టుగా కనిపిస్తున్న ఈ చిత్రం అదరిని ఆకట్టుకుంటుంది. కొందరు దీనిని పిచ్చి అంటారు.. మేం మాత్రం ప్రేమ అంటాం.. ఈ ప్రేమకథ మీ హృదయాల్లో ఎప్పటికి నిలిచి పోతుందని చిత్రయానిట్ వాఖ్యానించింది. అయితే రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం రాధే శ్యామ్ నుంచి మరో అందమైన పోస్టర్ ని చిత్రబృదం విడుదల చేసింది. ప్రభాస్, పూజ హెగ్డే ప్రేమ మైకంలో ఉన్నట్టుగా కనిపిస్తున్న ఈ చిత్రం అదరిని ఆకట్టుకుంటుంది. కొందరు దీనిని పిచ్చి అంటారు.. మేం మాత్రం ప్రేమ అంటాం.. ఈ ప్రేమకథ మీ హృదయాల్లో ఎప్పటికి నిలిచి పోతుందని చిత్రయానిట్ వాఖ్యానించింది. అయితే రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటుంది.
Next Story






