- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మారేడుపల్లి అడవుల్లో పుష్ప షూటింగ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: గత సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తరవాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు. రంగస్థలం మూవీ తరవాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న వైవిధ్యమైన చిత్రమిది. అంతేగాకుండా బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి సమీపంలోని మారేడుపల్లి అడవుల్లో షూట్ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు సమచారం. నవంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్ నెలరోజుల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గత సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తరవాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు. రంగస్థలం మూవీ తరవాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న వైవిధ్యమైన చిత్రమిది. అంతేగాకుండా బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి సమీపంలోని మారేడుపల్లి అడవుల్లో షూట్ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు సమచారం. నవంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్ నెలరోజుల పాటు ఉండనుందట. అయితే ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Next Story






