- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో.. పసికందును నీటి సంపులో పడేసిన తండ్రి
<p>దిశ రాజేంద్రనగర్ : మద్యానికి బానిసై కన్నకొడుకునే చంపుకున్నాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. విక్రమ్,స్పందన దంపతులకు పెళ్లైన ఆరు సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు. విక్రమ్ మంగలి షాపులో పనిచేస్తుంటాడు. మద్యానికి బానిసైన అతను రోజు ఇంటికి వచ్చి గొడవ పడేవాడు. అలానే మంగళవారం కూడ ఇంట్లో గొడవ పడి కోపంతో ఆరు నెలల పసి కందునూ నీటిసంపులో పడేసాడు. దాంతో […]</p>

X
దిశ రాజేంద్రనగర్ : మద్యానికి బానిసై కన్నకొడుకునే చంపుకున్నాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. విక్రమ్,స్పందన దంపతులకు పెళ్లైన ఆరు సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు. విక్రమ్ మంగలి షాపులో పనిచేస్తుంటాడు. మద్యానికి బానిసైన అతను రోజు ఇంటికి వచ్చి గొడవ పడేవాడు. అలానే మంగళవారం కూడ ఇంట్లో గొడవ పడి కోపంతో ఆరు నెలల పసి కందునూ నీటిసంపులో పడేసాడు. దాంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఒక్కగాను ఒక్కకొడుకు చనిపోవడంతో ఆ తల్లి రోధనలు మిన్నంటాయి. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు తండ్రి విక్రమ్ ను అదుపులోకి తీసుకున్నారు.
Next Story






