- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నకూతురు పై కన్నేసిన కసాయి తండ్రి.. ఏం జరిగిందంటే
<p>దిశ, ఖమ్మం: ఇల్లందు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రే కూతురి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నగరంలోని ఆర్అండ్ఆర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఆ బాలిక తండ్రి వేదింపులు తల్లికి కూడా చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురి అయింది. ఇరుగు పొరుగు వాళ్లు తండ్రి చేసే పనులను చూసి చైల్డ్ వెల్ఫేర్ సిబ్బందికి తెలియజేశారు. దాంతో సీడీపీఓ విజయ కుమారి విచారణ చేపట్టారు. అయితే అప్పటికే తండ్రి పరారీలో ఉన్నాడు. బాలికను కొత్తగూడెం చైల్డ్ […]</p>

X
దిశ, ఖమ్మం: ఇల్లందు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రే కూతురి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నగరంలోని ఆర్అండ్ఆర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఆ బాలిక తండ్రి వేదింపులు తల్లికి కూడా చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురి అయింది. ఇరుగు పొరుగు వాళ్లు తండ్రి చేసే పనులను చూసి చైల్డ్ వెల్ఫేర్ సిబ్బందికి తెలియజేశారు. దాంతో సీడీపీఓ విజయ కుమారి విచారణ చేపట్టారు. అయితే అప్పటికే తండ్రి పరారీలో ఉన్నాడు. బాలికను కొత్తగూడెం చైల్డ్ వెల్ఫేర్ కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లారు.
Next Story






