- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూతురే కొడుకైన వేళ.. తండ్రికి తలకొరివి పెట్టిన వైనం
<p>దిశ, ఏపీ బ్యూరో: తండ్రి కరోనాతో పోరాడి చనిపోయాడు. అంత్యక్రియలకు ఇతరులు ఎవరూ ముందుకు రాలేదు. కనీసం బంధువులు సైతం ముఖం చాటేశారు. దీంతో చేసేది లేక కూతురే తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. తండ్రికి తలకొరివి పెడుతూ బోరున విలపించింది. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుడ్ల శ్రీనివాసరావు కరోనాకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గుడ్ల శ్రీనివాసరావు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తండ్రి కరోనాతో పోరాడి చనిపోయాడు. అంత్యక్రియలకు ఇతరులు ఎవరూ ముందుకు రాలేదు. కనీసం బంధువులు సైతం ముఖం చాటేశారు. దీంతో చేసేది లేక కూతురే తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. తండ్రికి తలకొరివి పెడుతూ బోరున విలపించింది. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన గుడ్ల శ్రీనివాసరావు కరోనాకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గుడ్ల శ్రీనివాసరావు కుమార్తె తలకొరివి పెట్టింది.
Next Story






