- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: కూతురే తండ్రి చితికి కొరివి పెట్టిన ఘటన శుక్రవారం కృష్ణా జిల్లా నందిగామలో కనిపించింది. శ్రీ లక్ష్మీ ప్రసన్న సినిమాహాల్లో గేట్ కీపర్‌గా చిరకాలం పని చేసిన కురాకుల నాగభూషణరావు(75) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మగ పిల్లలు లేపోకయేసరికి కర్మకాండలు చేయడానికి ఎవరూ లేకపోవడంతో పెద్ద కూతురు కనక దుర్గ ముందుకొచ్చింది. అన్ని తానై తండ్రికి కన్నీటి వీడ్కోలు పలికింది. కర్మకాండలు నిర్వహించి చితికి కొరివి […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కూతురే తండ్రి చితికి కొరివి పెట్టిన ఘటన శుక్రవారం కృష్ణా జిల్లా నందిగామలో కనిపించింది. శ్రీ లక్ష్మీ ప్రసన్న సినిమాహాల్లో గేట్ కీపర్‌గా చిరకాలం పని చేసిన కురాకుల నాగభూషణరావు(75) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మగ పిల్లలు లేపోకయేసరికి కర్మకాండలు చేయడానికి ఎవరూ లేకపోవడంతో పెద్ద కూతురు కనక దుర్గ ముందుకొచ్చింది. అన్ని తానై తండ్రికి కన్నీటి వీడ్కోలు పలికింది. కర్మకాండలు నిర్వహించి చితికి కొరివి పెట్టింది.
Next Story






