- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా మద్యం పట్టివేత
by Shyam |
<p>దిశ, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ గ్రామంలో పోలీసులు భారీగా మద్యం పట్టుకున్నారు. ఓ ఇంట్లో మద్యం దాచి ఉంచారన్న సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు సుమారు 8 లక్షల విలువచేసే మద్యం సీజ్ చేశారు. ఆ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. Tags: heavy liquor, seized, madikonda, warangal</p>

X
దిశ, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ గ్రామంలో పోలీసులు భారీగా మద్యం పట్టుకున్నారు. ఓ ఇంట్లో మద్యం దాచి ఉంచారన్న సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు సుమారు 8 లక్షల విలువచేసే మద్యం సీజ్ చేశారు. ఆ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
Tags: heavy liquor, seized, madikonda, warangal
Next Story






