- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు బైక్ ఢీ.. ఏఆర్ కానిస్టేబుల్‌కు గాయాలు
<p>దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల పరిధిలో గల హైదరాబాద్-శ్రీశైలం 765 జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ బాణావత్ శ్రీను నాయక్ కు గాయాలయ్యాయి. బంధువులు తెలిపిన సమాచారం మేరకు బాధితుడు శ్రీనుకు ఎడమ కాలు, తలకు బలమైన గాయాలు అయ్యాయని, 108 వాహనం ద్వారా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు […]</p>

X
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల పరిధిలో గల హైదరాబాద్-శ్రీశైలం 765 జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ బాణావత్ శ్రీను నాయక్ కు గాయాలయ్యాయి. బంధువులు తెలిపిన సమాచారం మేరకు బాధితుడు శ్రీనుకు ఎడమ కాలు, తలకు బలమైన గాయాలు అయ్యాయని, 108 వాహనం ద్వారా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు వంగూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






