- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేగం పెంచిన కాంగ్రెస్.. తిరుపతి అభ్యర్థి ఖరారు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించింది. చింతామోహన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ.. ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. కాగా, చింతా మోహన్ గతంలోనూ ఎంపీగా పనిచేశారు. అయితే.. త్వరలోనే తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన-బీజేపీ కూడా తమ అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారంలో దూసుకెళ్తుండగా.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించింది. చింతామోహన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ.. ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. కాగా, చింతా మోహన్ గతంలోనూ ఎంపీగా పనిచేశారు. అయితే.. త్వరలోనే తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన-బీజేపీ కూడా తమ అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారంలో దూసుకెళ్తుండగా.. కాంగ్రెస్ కూడా అభ్యర్థిని ప్రకటించి వేగం పెంచింది.
Next Story






