- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీలో బ్లాక్ ఫంగస్ కేసులు.. మహిళ పరిస్థితి సీరియస్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరో పక్క రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ బాధితులు చేరారు. వారిలో ఓ మహిళ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. మిగతా ఇద్దరూ కోలుకునే చాన్స్ ఉందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. చివరి క్షణాల్లో వారిని కాపాడటం కష్టంగా ఉందంటూ రాజారావు కామెంట్స్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరో పక్క రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ బాధితులు చేరారు. వారిలో ఓ మహిళ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. మిగతా ఇద్దరూ కోలుకునే చాన్స్ ఉందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. చివరి క్షణాల్లో వారిని కాపాడటం కష్టంగా ఉందంటూ రాజారావు కామెంట్స్ చేశారు.
Next Story






