- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనక్కి వెళ్లిన చైనా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: లడాఖ్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అనంతరం పరిస్థితులు మారిపోయాయి. చైనా సైన్యం తోకముడిచింది. తాజాగా ఘర్షణ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లిపోయింది. వివాదాస్పద ప్రాంతం నుంచి కి.మీ మేరా వెనక్కి వెళ్లింది. అదేవిధంగా కమాండర్ స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఆ ప్రాంతంలో టెంట్ లు, వాహనాలను తొలగించింది. జూన్ 15 నుంచి లడాఖ్ సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: లడాఖ్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అనంతరం పరిస్థితులు మారిపోయాయి. చైనా సైన్యం తోకముడిచింది. తాజాగా ఘర్షణ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లిపోయింది. వివాదాస్పద ప్రాంతం నుంచి కి.మీ మేరా వెనక్కి వెళ్లింది. అదేవిధంగా కమాండర్ స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఆ ప్రాంతంలో టెంట్ లు, వాహనాలను తొలగించింది. జూన్ 15 నుంచి లడాఖ్ సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.
Next Story






