- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీటికుంటలో పడి అన్నదమ్ములు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఓ నీటికుంట ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వడ్డేంగుంటలో ఈ విషాదం నెలకొంది. ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గారపాటి సుమంత్, (7), గారపాటి మణి (9) ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవ శాత్తు ఓ నీటి కుంటలో పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు విడిచారు. ఈ విషాదఘటనతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఓ నీటికుంట ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వడ్డేంగుంటలో ఈ విషాదం నెలకొంది. ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గారపాటి సుమంత్, (7), గారపాటి మణి (9) ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవ శాత్తు ఓ నీటి కుంటలో పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు విడిచారు. ఈ విషాదఘటనతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






