పండితులే ఆశ్చర్యపోయేలా ఉగాది విశిష్టతను వివరించిన చిన్నారి

by  |
RadhaKrishna Sahithi
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ చిన్నారి ఉగాది విశిష్టతను అద్భుతంగా వివరించింది. ఆమె షడ్రుచుల గురించి వివరించిన తీరును చూసి పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. రాధాకృష్ణ సాహితి అనే బాలిక ఉగాది విశిష్టతను స్పష్టమైన తెలుగులో ఎలా విశ్లేషణగా తెలిపిందే మీరే చూడండి.


Next Story