- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీలక నిర్ణయం.. 3 గంటల వరకే దుకాణాలు
by Shyam |
<p>దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో చాంబర్ ఆఫ్ కామారెడ్డి కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి(శుక్రవారం) నుంచి ఈనెల 30 వరకు వ్యాపార, వాణిజ్య దుకాణాలు మధ్యాహ్నం 3 గంటలకే మూసివేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు గురువారం ఆన్‌లైన్‌లో కార్యవర్గం సమావేశమైంది. ప్రజల క్షేమం కోసం తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గజవాడ రవికుమార్ కోరారు.</p>

X
దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో చాంబర్ ఆఫ్ కామారెడ్డి కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి(శుక్రవారం) నుంచి ఈనెల 30 వరకు వ్యాపార, వాణిజ్య దుకాణాలు మధ్యాహ్నం 3 గంటలకే మూసివేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు గురువారం ఆన్‌లైన్‌లో కార్యవర్గం సమావేశమైంది. ప్రజల క్షేమం కోసం తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గజవాడ రవికుమార్ కోరారు.
Next Story






