జారీ చేసిన ఆదేశాలు వెనక్కి తీసుకున్న కేంద్రం

by  |
జారీ చేసిన ఆదేశాలు వెనక్కి తీసుకున్న కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థికశాఖ జారీ చేసిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు. అంతేగాకుండా.. ఇప్పటివరకూ అమలవుతున్న వడ్డీరేట్లు సైతం కొనసాగుతాయని పేర్కొన్నారు.

Next Story

Most Viewed