- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక నిర్ణయం
by Shamantha N |
<p>దిశ, డైనమిక్ బ్యూరో : వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డారు. వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం, ఎలా కొనరో మేము చూస్తామంటూ ప్రతిపక్షాలు రైతులను ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చే విధంగా ఖరీఫ్ సీజన్‌లో మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా సేకరించేందుకు నిర్ణయించినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డారు. వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం, ఎలా కొనరో మేము చూస్తామంటూ ప్రతిపక్షాలు రైతులను ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చే విధంగా ఖరీఫ్ సీజన్‌లో మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా సేకరించేందుకు నిర్ణయించినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. తాజా నిర్ణయంతో ఖరీఫ్ సీజన్లో మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం తీసుకోనుంది.
Next Story






