- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డివైడర్‌ను ఢీ కొన్న కారు.. మహిళ మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కడప వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కడప వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






