- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రత్నగిరి సమీపంలోని సొరంగంలో పట్టాలు తప్పింది. రైలులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గోవా వైపు రైలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రత్నగిరి సమీపంలోని సొరంగంలో పట్టాలు తప్పింది. రైలులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గోవా వైపు రైలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Next Story






