- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాండూర్‌లో రాకపోకలకు అంతరాయం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా తాండూరులో భారీ వర్షానికి కాగ్నా నదిపై ఉన్న బ్రిడ్జి తెగిపోయింది. దీంతో తాండూరు-కొడంగల్ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. గతంలో ఈ బ్రిడ్జి చాలాసార్లు తెగిపోయి సందర్భాలు ఉన్నాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. దాని పక్కనే కొత్త బ్రిడ్జి నిర్మించారు కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అది ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా తాండూరులో భారీ వర్షానికి కాగ్నా నదిపై ఉన్న బ్రిడ్జి తెగిపోయింది. దీంతో తాండూరు-కొడంగల్ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. గతంలో ఈ బ్రిడ్జి చాలాసార్లు తెగిపోయి సందర్భాలు ఉన్నాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. దాని పక్కనే కొత్త బ్రిడ్జి నిర్మించారు కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అది ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు.
Next Story






