- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగుపాటుతో బాలుడు మృతి
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామంలో విషాదం నెలకొంది. పిడుగు పాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. మునిగడప గ్రామానికి చెందిన నడిగొట్టు పార్శరాములు, కలమ్మ దంపతుల కొడుకు నాగరాజు. శుక్రవారం మేకలను కాయడానికి వెళ్లగా అకాల వర్షం కురిసింది. ఒక్కసారిగా పిడుగు పడటంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. Tags: boy killed, Thunderbolt, Premature rain, Siddipet</p>

X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామంలో విషాదం నెలకొంది. పిడుగు పాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. మునిగడప గ్రామానికి చెందిన నడిగొట్టు పార్శరాములు, కలమ్మ దంపతుల కొడుకు నాగరాజు. శుక్రవారం మేకలను కాయడానికి వెళ్లగా అకాల వర్షం కురిసింది. ఒక్కసారిగా పిడుగు పడటంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
Tags: boy killed, Thunderbolt, Premature rain, Siddipet
Next Story






