- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలుడి ప్రాణం తీసిన గాలిపటం
by Chintha Aamani |
<p>దిశ, వెబ్‌డెస్క్: గాలిపటం ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భైంసాలో ఓ బాలుడు గాలిపటం ఎగురవేస్తుండగా అది విద్యుత్ తీగల్లో చిక్కుకుంది. గాలిపటం తీస్తుండగా బాలుడికి విద్యుత్ షాక్ తగిలింది. బాలుడిని గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గాలిపటం ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భైంసాలో ఓ బాలుడు గాలిపటం ఎగురవేస్తుండగా అది విద్యుత్ తీగల్లో చిక్కుకుంది. గాలిపటం తీస్తుండగా బాలుడికి విద్యుత్ షాక్ తగిలింది. బాలుడిని గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Next Story






