- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బావిలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం..!
by Sridhar Babu |
<p>దిశ, జగిత్యాల: అప్పుడే పుట్టిన నవజాత శిశువును తాగునీటి బావిలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో చోటు చేసుకుంది. తాగునీటి బావిలో పసికందు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గ్రామంలో గర్భవతులు ఎవరున్నారు. ఎక్కడ ప్రసవం జరిగిందనే కోణంలో విచారణ చేపట్టారు.</p>

X
దిశ, జగిత్యాల: అప్పుడే పుట్టిన నవజాత శిశువును తాగునీటి బావిలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో చోటు చేసుకుంది. తాగునీటి బావిలో పసికందు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గ్రామంలో గర్భవతులు ఎవరున్నారు. ఎక్కడ ప్రసవం జరిగిందనే కోణంలో విచారణ చేపట్టారు.
Next Story






