- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలల ధాటికి పడవ బోల్తా.. 9 మంది..
<p>దిశ, వెబ్‌డెస్క్: వరుణుడి ధాటికి గత రెండు రోజులుగా ఎడతేరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు వంకలతో పాటు జలాశయాలు కూడా నిండుకుంటున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్వారా సముద్రంలో అలలు భారీ ఎత్తున్న ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్‌లో సముద్రతీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లి వస్తుండగా అలల ధాటికి పడవ బోల్తా కొట్టింది. దీంతో పడవ ప్రమాదంలో గల్లంతైన 9 మంది మృతదేహాలను రెస్య్కూ టీం వెలికితీసింది. గల్లంతైన మరో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వరుణుడి ధాటికి గత రెండు రోజులుగా ఎడతేరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు వంకలతో పాటు జలాశయాలు కూడా నిండుకుంటున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్వారా సముద్రంలో అలలు భారీ ఎత్తున్న ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్‌లో సముద్రతీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లి వస్తుండగా అలల ధాటికి పడవ బోల్తా కొట్టింది. దీంతో పడవ ప్రమాదంలో గల్లంతైన 9 మంది మృతదేహాలను రెస్య్కూ టీం వెలికితీసింది. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






