- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
by Chintha Aamani |
<p>దిశ,బెల్లంపల్లి: జాతీయ రహదారిపై బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోనీ దాబా దగ్గర రాఖీ పండుగ రోజున భార్య పిల్లలతో వేడుకలకు వెళ్లి వస్తున్న ఆటోను నడుపుతున్న డ్రైవర్ దుర్గం వేణుగోపాల్ లారీ ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. అతని భార్య లక్ష్మి ఇద్దరుపిల్లలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ మేరకు కాసీపేట పోలీసులు శివ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. </p>

X
దిశ,బెల్లంపల్లి: జాతీయ రహదారిపై బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోనీ దాబా దగ్గర రాఖీ పండుగ రోజున భార్య పిల్లలతో వేడుకలకు వెళ్లి వస్తున్న ఆటోను నడుపుతున్న డ్రైవర్ దుర్గం వేణుగోపాల్ లారీ ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. అతని భార్య లక్ష్మి ఇద్దరుపిల్లలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ మేరకు కాసీపేట పోలీసులు శివ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






